గానుగ అంటే ఇదే.... మా చిన్నప్పటి నూనే మర...

గానుగ అంటే ఇదే.... మా చిన్నప్పటి నూనే మర...

.గానుగ .!
గానుగ మనిషిని పిలిచి 'గానుగ ఆడుతున్నట్లు ఎట్లా తెలుస్తుంది? అని అడిగాడు. ఎద్దుమెడలో గంట ఉంది గదా అన్నాడు గానుగ మనిషి.
ఎద్దు ఒకే చోట నిలబడి మెడ ఆడిస్తే ఏం చేస్తావన్నాడు పండితుడు.
నా ఎద్దు నీలాగ చదువుకోలేదు.

Comments