శ్రీకరమురామనామము

Jaganatha Iragavaram గారి కవిత

ఉత్పలమాల

శ్రీమతి సీత రామునికి శ్రీమతి యవ్వగమిథిల లోపలన్

శ్రీమత మొచ్చెనార్యజనశ్రీసతులందఱు సౌఖ్యమొందగా

శ్రీమతి పెంపు పొందెనిటశ్రీమతులైవిలసిల్లిరందఱున్

శ్రీమతి పూజ జేయుదముశ్రీసతులందఱుకూడిరండికన్

......

.........

కందము

శ్రీరామునిపరిణయమే

శ్రీరమణీసీతతోడశ్రీకరమవగన్

విరిజల్లుకురిసెమిథిలలొ

నరసురవరాయక్షగణమునానందింపన్

,,,,,,,

కందము

శ్రీకరమురామనామము

శ్రీకరమాసరయుతటినశ్రీనగరంబున్

శ్రీకరముసీతసన్నిధి

శ్రీకరామాహనుమశక్తిశ్రీరఘురామా

..........

కందము

శతయోజనములసంద్రము 

నతిశీఘ్రము దాటి రామ నామపు మహిమన్ 

సీతను జూసిన ఘనుడౌ 

వాతాత్మజుహనుమసాటి వారలుగలరే కందము

శ్రీరామునిపరిణయమే

శ్రీరమణీసీతతోడశ్రీకరమవగన్

విరిజల్లుకురిసెమిథిలలొ

నరసురవరాయక్షగణమునానందింపన్

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!