ద్రోణుడు ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుని గురించి:(తిక్కన్న కవి.)

ద్రోణుడు ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుని గురించి:(తిక్కన్న కవి.)

.

సింగంబాకటితో గుహాంతరమున్ జేడ్పాటుమై నుండి మా

తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో

జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ

చ్చెం గుంతీ సుత మధముండు సమర స్థేమాభిరామాకృతిన్

.

అక్కటి తో ఉన్న సింహం వలె కుంతి తనయుడు .

అర్జునుడు నా సేన ఫై యుద్ధం చేయ వచ్చేడు అని అర్ధం.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !