ఏలనో నావిభుడు నన్నేలగ రాడాయె.....

వాలుజడ వేసికొంటి వన్నెల చీరను గట్టితీ

జాలువారే పైటలోన జలదరింపులనోపనైతి

ఏలనో నావిభుడు నన్నేలగ రాడాయె.....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!