జన్మరాహిత్యం..

మనలో కోరికలున్నంత వరకూ జన్మరాహిత్యం అసాధ్యం అసంభవం కదా.. 

ఆత్మ జన్మను కోరుతునే వుంటుంది కనుక.. అయితే నిజానికి జన్మరాహిత్యం కావాలి

అనేది కూడా ఒక కోరికే కదా.

ఎందుకు ఆ కోరిక మనకు కలిగింది అనే దానిని బట్టి ఆ జన్మరాహిత్యం మనకు దక్కుతుందో లేదో తెలుస్తుంది. వచ్చాక దాన్నేమి చేస్తాం... 

బహుశా శూన్యాన్ని తనలోనూ తన ఆత్మలోనూ, శూన్యం లో తన దేహాత్మల్ని నిరంతరం చూసుకుంటూ వుండెవాడికి ఆ స్థితి దక్కుతుందేమో అనిపిస్తుంది 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!