కవిసార్వభౌముడు శ్రీనాథుడు. !


కవిసార్వభౌముడు శ్రీనాథుడు. !
.
"దివిజ కవివరు గుండియల్దిగ్గురనగ
.
అరుగు చున్నాడు శ్రీనాథు డమరపురికి"
.

ఈ పద్యంలో కూడా రాజసాన్ని, కవిసార్వభౌమత్వాన్ని వదలని వ్యక్తిత్వం శ్రీనాథుడిది.
.
"ఇదిగో వస్తున్నాను స్వర్గానికి అక్కడుండే కవిశ్రేష్ఠుల గుండెలు గుభేలనేలాగ!"
.
అనగలిగిన ఆత్మస్థైర్యం, ఆత్మ ప్రత్యయం కలవాడు కవిసార్వభౌముడు శ్రీనాథుడు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !