నందమూరి అందగాడు

అది 1951 .మన నందమూరి అందగాడు కొవ్వూరు రాయలసీమ కరవు బాధితుల కోసం
వచ్చేరు.. ఆరాత్రి అయన నాటక ప్రదర్శన. అయన పద్మనాభం, బాల కృష్ణ లతో గోదావరి స్నానం
కోసం గోపాదుల రేవు బాపూజీ నగర బస నుండి వచ్చేరు.ఒక అరగంట సేపు అందరతో కలసి గడిపేరు. మేము చూసి ఆనందిచెం ..అయన ఎప్పుడు ప్రజల మనిషే.
ఆ తీపి గుర్తులు మారవ రానివి.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!