Skip to main content
అదమలేని నా గుండెల విలాప గీతం..
.
వుహు....ఇన్నేళ్ళ తరువాత కూడా
అదమలేని నా గుండెల విలాప గీతం,
స్వయంకృతాపరాధ రాగం లో.... వొంటరైన జంట చకోర తాళం లో
నిను తలుస్తుంటే.... నీవెక్కడున్నా ఇది
నిను చేరాలని... నీ తలపుల చాటున మిగిలిన
నా జీవన శ్వాసను పలకరించాలని ఆశిస్తూ.......
నీ వాడు.
Comments
Post a Comment