కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు బాపిరాజు గారి గురించి చెప్పిన కొన్ని పంక్తులు :



కవిసామ్రాట్

విశ్వనాథ సత్యనారాయణ గారు
బాపిరాజు గారి గురించి చెప్పిన కొన్ని పంక్తులు :
“అతడు గీసిన గీత బొమ్మై
అతడు చూసిన చూపు మెరుపై
అతడు పలికిన పలుకు పాటై
అతడు తలచిన తలపు వెలుగై
అతని హృదయములోన మెత్తన
అతని జీవికలోని తియ్యన
అర్ధవత్కృతియై అమృతరసధునియై”

ఈ పంక్తులు బాపిరాజు గారి హృదయ స్వరూపాన్ని మన కన్నుల ముందు నిలబెడుతాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!