దుర్గా నవరాత్రి రెండవ రోజు...

శుభోదయం !


దుర్గా నవరాత్రి రెండవ రోజు... 

(బ్రహ్మచారిణి .... .శ్రీ శైలం ... ... బాలా త్రిపుర సుందరి ... బెజవాడ .)

ఆయనం: దక్షిణ

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: విదియ

దుర్గ – బ్రహ్మచారిణీ

రంగు – పసుపు

నైవేద్యం – పులిహోర

ధ్యానం

దధనాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలః

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా

గమనిక - 

నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.