పిడుగు" వచ్చాడు !

శుభొదయమ్.!


పిడుగు" వచ్చాడు !

"నా ప్రశ్న కి ఎవరు జవాబు కరెక్ట్ గా చెబుతారో, వాళ్లు ఈ రోజు ,

ఇంటికి వెళ్లి ఆడుకోవచ్చు !!" అంది టీచర్!

మన పిడుగు వెంఠనె తన పుస్తకాల సంచీ, క్లాస్ రూమ్ లోంచి బయటికి విసిరేశాడు !!

టీచర్ కి కోపం వచ్చింది!!

"ఎవరు అలా పుస్తకాల సంచీ బయటకు విసిరింది??" అని అడిగింది!!

"నేనే!....ఇంటికి వెళుతున్నానొచ్!! " 

అంటూ "పిడుగు" బయటికి తుపాకీ తూటా లాగా స్పీడ్ గా పరుగెత్తాడు

Comments

Post a Comment

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!