న్యాయం ..తర్కం !

న్యాయం ..తర్కం !

న్యాయం ..తర్కం !
.
(మైదానం నుండి చెలియలికట్ట వరకు ఇదే న్యాయం ... ఇదే తర్కం.)
.

69 వ ఏట ఇరవై ఏళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం న్యాయశాస్త్రం ఒప్పుకోవచ్చు,
.
కానీ ఆ పెళ్ళి తర్కానికి నిలువదు.
.
అలాగే ముసలి వాడి పడచు భార్య 25 ఏళ్ళ కుర్రాడిని ప్రేమికుడిగా
కలిగి ఉండటం తర్కానికి నిలుస్తుంది కానీ
న్యాయశాస్త్రానికి నిలువదు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.