ముగ్ధ మధుర వాఙ్మయము......బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి !

ముగ్ధ మధుర వాఙ్మయము......బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి !

.

పంతులు పంతులు

పావుసేరు మెంతులు

కూర్లోకి చాలవు

గుప్పెడు మెంతులు.

పంచా యెక్కం పంచా,

పంతుల్నేసి దంచా;

రోట్లో వేసి రుబ్బా,

రొట్టె గాల్చుకు దొబ్బా!

బడిబాలురే కదా యీ దుడుకుఁ గవిత్వమునకుఁ గర్తలు; యతిప్రాసముల మెలపే కదా పయి రచనములకుఁ జెప్పఁదగిన యర్థము.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !