మా రోజులలో .. క్రికేట్ వీరులు... ..4. పద్మశ్రీ.. జాషు పటేల్... ఆఫ్ స్పిన్నర్.

మా రోజులలో .. క్రికేట్ వీరులు... ..4.

పద్మశ్రీ.. జాషు పటేల్... ఆఫ్ స్పిన్నర్.

ఆడింది చాల తక్కువ టెస్ట్ మ్యాచ్ లు... 

కాని..గెలిచింది .. 1959lలోఆస్ట్రేలియా రిచి బెనాడ్ టీంతో

అది మనభారత్ కు మొదటి విజయం...

అంతవరకు ఇండియాఆస్ట్రేలియాతోగెలవలేదు..

దానితో ఇండియాలో క్రికేట్ అంటేక్రేజీ మొదలుఅయ్యింది.

రిక్షావాలకూడాస్కోర్అడిగి...తెలుసుకొనేవాళ్ళు.

కాన్పూర్ టెస్ట్ లో 14 విక్కేట్ లు తిసి మనవిజయం కారకుడుఅయ్యేడు.

కెప్టెన్ గులాబ్ రాంచంద్ కూడా చాలపేరు తెచ్చుకున్నారు... 

లక్కీ విత్ టాస్అని పేరుకూడా...

ఇద్దరుఈసిరీస్ తరువాత విశ్రాంతి తీసుకున్నారు...

ఇప్పుడు ఈ కొన్ని విశేషాలు ఇంగ్లీష్ లో...

.

India's first ever Test win against Australia!

It took India 10 Tests to achieve their first ever victory against Australia. Having been crushed in the first Test by an innings, India bounced back in superb fashion in Kanpur. It wasn't as straightforward as it looked. Batting first, India were bowled out for just 152, with Alan Davidson finishing with superb figures of 5/31. Jasubhai Patel, however, brought India back into the match. His figures of9/69, the best by an Indian at that time helped limit Australia's lead to 67 runs.

Nari Contractor made a fine 74 in India's second innings while Ramnath Kenny (51) and Bapu Nadkarni (46) made useful contributions to help India finish on 291, a lead of 224 runs. Alan Davidson was once again too hot to handle. He finished with 7/93, a match haul of12/124.

The target of 225 was always going to be tough for the Australians.The two off-break bowlers, Jasubhai Patel and Polly Umrigar, tore through the Australian batting and the visitors were bowled out for105, losing by 119 runs. India had broken the Australian jinx.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!