పచ్చి నిజాలు!

పచ్చి నిజాలు!
success ఉన్నోడి వెనుకే ఆడవారు
అందం ఉన్న అమ్మాయినే అబ్బాయిలు చూస్తారు
వారితో మాట్లాడాలని తహ తహ లాడుతారు
అదే ఒక అమ్మాయి handicaped అయితే ఎవ్వడూ ఆ అమ్మాయిని ప్రేమించడు
ప్రపంచంలో నిజమైన ప్రేమ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారు ప్రేమించిన వ్యక్తుల నుండి ఆశిస్తున్నారు కాబట్టి .
ఇక భర్త భార్య ల విషయానికి వస్తే ఎవ్వరిది ఆదర్శ దాంపత్యం కాదు
ఎందుకంటే కట్నం తీసుకోనిది ఈయన పెళ్ళి చేసుకోడు
జాబ్ లేనిది ఈమె పెళ్ళి చేసుకోలేదు
ఇంకో నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఫర్ ఫెక్ట్ కాదు .
నీకు బాధలు ఉండొద్దు అంటే ఎవ్వర్ని సీరియస్ గా తీసుకోకు
ఎవరి కోసమో మారకు
నీ స్వేచ్చా ప్రపంచాన్ని వదులుకోకు
మొదట్లో బాగానే ఉంటుంది తర్వాతే తెలుస్తుంది అనవసరంగా
నా ప్రపంచాన్ని వదులుకున్నానే అని
భవిష్యత్త్ లేదన్న వాడు మూర్ఖుడు
గతాన్ని మర్చిపో అన్నవాడు అమాయకుడు
ఎందుకంటే ప్రపంచం నడుస్తుంది గతం నుండి భవిష్యత్త్ కొరకే.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!