నేను రాసిన తవికలు !

నేను రాసిన తవికలు వీళ్ళ ప్రెస్ కి పంపించాను .
చూసారా ఎడిటర్ గారికి యెంత జ్ఞానం వచ్చిందోఓఓఓఓఒ ..
ఫ్రెండ్స్ మీకు కూడా ఎన్ని కాపీలు కావాలంటే అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ
అసలు తాజ్ మహల్ నేను ఎందుకు కట్టించాను?
అశోకుడు ఆడుకోవడానికి కదా ......
మరి రోనాల్డ్ రీగన్ అలా అంటాడేమిటి ??.......
అంటే టిప్పు సుల్తాన్ మాట నిజమే అవుతుందా ?
ఏమో మరి మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మి భాయి నీ,
మా అబ్బాయి S .V .రంగారావుని అడగాలి………
ఎవరక్కడ??? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి ...........
నేను డాల్ఫిన్ హోటల్ లో టిఫ్ఫెన్ తిని ,,,,,
కురుక్షేత్ర యుద్దానికి వెళ్ళాలి …

x

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !