Skip to main content
తెలుగు భాష !
తెలుగు భాష !
.
ముక్కు తిమ్మనగారి “పారిజాతాపహరణము”
అల్లసాని వారి “మనుసంభవము”
శ్రీకృష్ణదేవరాయ విరచితమైన “ఆముక్తమాల్యద”
తెనాలి రామకృష్ణుఁని “పాండురంగ మాహత్మ్యము”
రామరాజభూషణుని “వసుచరిత్రము”
ఈ ఐదు గ్రంథాల్నీ తెలుగులో పంచమహాకావ్యాలుగా పండితులు నిర్ధారించారు.
ఈ ఐదు గ్రంథాల్నీ క్షుణ్ణంగా పారాయణం చేసి
అర్థం చేసుకొంటే తెలుగు భాష సంపూర్ణంగా వచ్చేస్తుంది అని పెద్దల ఉవాచ.x
Comments
Post a Comment