Skip to main content
పల్లెటూరి పడుచుపిల్ల నీకొదనం
పల్లెటూరి పడుచుపిల్ల నీకొదనం
రూపంలేని రాగమైనావూ
భావం ఉన్న బావవైనావూ
బతుకమ్మ ముందు ఉయ్యాల లూగావూ
ఊరుమొత్తాన్నీ ఊపిచూసావు
ఊన్నోన్నీ లెనొన్నీ తాకిచూసావూ
రైతైనా రాజైనా రాగాల కూనలైనారూ
పాటమ్మ పాటమ్మ వందనం
పల్లెటూరి పడుచుపిల్ల నీకొదనం
Comments
Post a Comment