కావరావే బిరాన !

జీవన మధుభాండమే పగిలె తునాతునకలై

మరువరాని గురుతుగా మిగిలె శిధిలశకలమే

.

బ్రతుకలేనే నిను బాసి ప్రేయసీ 

ప్రేమ భిక్ష ప్రస్సదించి కావరావే బిరాన 

కానవే కనికరాన

Comments