ఊర్వశి .!

ఊర్వశి .!
.
ఎక్కడోయీ – హాప్రియా!… హా ఎక్కడోయీ
ప్రియా! ప్రియా! ఓ ప్రియా! ప్రియా
యుగయుగాలుగ – జగజగాలనూ
ఊగించిన – ఉర్రూగించిన మీ ఊర్వశినీ,
ఊర్వశి సూర్వశి సూర్వశినీ నీ ప్రేయసిని!
.
ఇక్కడే – నే నిక్కడే – యుగయుగాలుగ – జగజగాలనూ
ఊగించిన – మా ఊర్వశివా – అందరి ప్రేయసివా….
చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణికి నమస్తే – నమస్తే
(పింగళి నాగేంద్రరావు...పెళ్లి చేసి చూడు.)

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!