సతి సావిత్రి కథ


భర్త : బంగారు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావ్?

భార్య : నీకు సతి సావిత్రి కథ తెలుసుగదా.

తన భర్త ప్రాణము కోసము యముడిని ఎదురించి తన భర్తను ప్రాణాలతో తెచ్చుకుంది.

ఆమె కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా...

భర్త : ఓయ్ ఈ సతి సావిత్రి కథలో నీతి నాకు బాగా తెలుసు. 

భార్య చేతిలోనుండి భర్తను ఆ యముడు కూడా కాపాడ లేకపోయాడు.. ప్చ్ ....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!