బాధ పదునైన ఆయుధం!

బాధ పదునైన ఆయుధం!

.

బాధ అనేది ఒక పదునైన కత్తి లాంటిది. కత్తితో పళ్ళు కోయవచ్చు, 

ప్రాణాలు తీయవచ్చు. 

అంటే మనకు కలిగిన బాధను తలచుకుని క్రుంగి కృశించి పోవచ్చు లేదా 

ఆ బాధ నుండి వచ్చిన పౌరుషంతో అద్బుతాలు కూడా సాధించవచ్చు

..

అంటే మనకు కలిగిన బాధను నెగేటివ్ గా ఉపయోగిస్తే నేగేటివ్ ఫలితాలు వస్తాయి

పాజిటివ్ గా ఉపయోగిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి 

.

ఈ విషయం అర్థమైతే బాదే లేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!