గులాబీని ముళ్ళుకూడా రక్షించలేవు!

శ్రీ శ్రీ గారు అన్నట్లు---

విసిగిన ప్రాణుల పిలిచే దెవ్వరు?

దుర్హతి, దుర్గతి,

దుర్మతి, దుర్మృతి!

"స్త్రీ ఒక మాట వల్ల, చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా... ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి... నిప్పు వలె ఉండాలి"------ చలం

దుర్మోహితుఒళ్లు అందాన్ని నాశనం చేయాలనుకుంటే, గులాబీని ముళ్ళుకూడా రక్షించలేవు! ఇదే జీవితం నేర్పిన నీతి వాక్యం!!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!