జొడెడ్ల బండి !

మన పెద్దాలు భార్యాభర్త లా సంసారా భధ్యత లు ను 

జొడెడ్ల బండి తో పోల్చరూ.....

ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ....

ఒకరి కి ఒకరు కట్టి కాలే వరకు ....వెనుక ముందు అంతే ...

పాలు నుండీ పెరుగు తరువాత మజ్జిక ,వెన్న నుండి నేయి....

మన జీవితం కుడా ఈ చిన్న కధ లోనే ఇమిడి ఉంది నిశితముగా పరిశీలిస్తే ..

ఎలా అంటే మగవాడు మరిగిన పాలు చల్లరి గొరువెచ్చని .... 

పాలు లాంటి మగని కి తోడు అంటు మజ్జిక మగువ ను చేరిస్తే 

చక్కటి చిక్కటి గడ్డ పెరుగు లాంటి మంచి సంసారం మొదలైంది 

ఈ చక్కని చిక్కని సంసారం చిలికితేనే మజ్జిక ,వెన్న అనబడే చిట్టి పిల్లాలు 

,సిరి సంపదలు .ఆ అలు మగలు కరిగి .. మధుర మైన నేతి గా మారి 

వారి ఆ నేతి తో పిల్లాలకూ బంగారూ భవిష్యత్తు తీర్చి దిద్ది .....

కడకు కాటి కి ఆవిరి అయి ఈ లోకం నుండీ ఆవిరి గాల్లో కలిసి పోయి 

ఎగసి పోతారూ.....

చూసారా...తరిచి..తెరచి చూస్తే ....

జీవితం ఎంతా చిన్నాదో ....ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో....

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.