మగవాడు నల్ల త్రాచు. ఆడది.కోపం వస్తే బుస కొట్టే నాగు పాము.

మగవాడు నల్లత్రాచు ! 

తాళ్ళపాక తిమ్మక్క తొలి కవయిత్రి. 

రాయగా రాయగా తొలి కావ్యం ''సుభద్రా కల్యాణం'' రాసింది.

రాసి, . ''పొలతి! నమ్మగరాదు పురుషులనెపుడు/పలురీతి కృష్ణసర్పములైయుండ్రు''అని . మగవారిని నిం దించింది. (కృష్ణసర్పం అంటే నల్లత్రాచు).. 

రాదే సఖి నమ్మ రాదే సఖి .. మగవారని ఇల నమ్మ రాదే సఖి ... అన్న సత్యభామ

పాట గుర్తు చేస్తుంది... మగవాడు నల్ల త్రాచు. 

ఆడది.కోపం వస్తే బుస కొట్టే నాగు పాము.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !