మానస సంచర రే ||

సదాశివ బహ్రేంద్ర ఒక యోగి, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, 

అద్వైత తత్వవేత్త. 18 శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణం వద్ద జీవించారు.

ప్రధానంగా సంస్కృతంలో ఆయన రచనలు ఉన్నాయి. 

ఈ స్వరసృష్టిలోని ఇప్పటికి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నా, వాటిని 

కర్ణాటక సంగీతంలో అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు

అందులో ఒకటి మానస సంచరరే...

మానస సంచరరే బ్రహ్మణి || మానస సంచర రే ||

మదశిఖిపించాలంకృతచికురే |

మహనీయకపోలవిజితముకురే ||

శ్రీరమణీకుచదుర్గవిహారే |

సేవక జనమందిర మందారే ||

పరమహంశముఖచ్చంద్రచకోరే |

పరిపూరితమురళీరవధారే ||

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!