భారత క్రికెట్ జట్టు అష్టోత్తర నామావళి!

భారత క్రికెట్ జట్టు అష్టోత్తర నామావళి

ఈ రోజు అంటే 27 మార్చ్ 2016 న మొహాలీ లో భారత క్రికెట్ విజయం కోసం ఈ అష్టోత్తర పఠించండి.

ఓం ధోన్యై నమః

ఓం విరాట్కోహ్లై నమః

ఓం అశ్వన్యైనమః

ఓం రోహిత్యైనమః

ఓం ధావన్యైనమః

ఓం రైన్యైనమః

ఓం యువరాజ్యైనమః

ఓం బుమ్రాఐ నమః

ఓం జడేజాయైనమః

ఓం నెహ్రాయైనమః

ఓం పాండ్యైనమః

ఓం హర్భజన్యై నమః

ఓం సామ్యై నమః

ఓం నెగ్యైనమః

ఓం రాహాన్యైనమః

ఓం ధర్మసైన్యాయ నమః

ఓం ఈర్మాసైయ్యాయ నమః

ఓం ఇల్లింగ్వర్త్యైనమః

ఇతి క్రికెట్ అష్టోత్తర నామావళి సమాప్తః

(చివరి ముగ్గురు మన మ్యాచ్ కి ఇద్దరు ఫీల్డ్ ఎంపైర్లు, మరొకరు టీవీ ఎంపైర్, వాళ్ళని కూడా ప్రార్ధించాలి కదా ! అది ఇష్టం లేనివారి కోసం మరో మూడు నామాలు జోడిస్తున్నాను)

ఓం మొహాల్లీ పిచ్యై నమః

ఓం క్రికెట్ కందుక్యై నమః

ఓం సమతుల్య ఉష్టోగ్రత్యై నమః

ఈ నామాలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో 108 సార్లు పఠిస్తారో వారి టీవీలో ఎప్పుడూ భారత క్రికెట్ టీము గెలిచినట్లు కనబడుగాకా !!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!