ఆ తోటలోనొకటి ఆరాధనాలయము.!

రావు బాలసరస్వతి గారి మధురమయినగాత్రం. రజనీకాంత్రావుగారిసంగీతం.!

.

(వీడియో చేసింది .. నేను..ఇంకా చాలపాటలువీడియోలు చేసి

Youtubeలోపెట్టెను...చూడండి.)

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము.!

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము

ఆ ఆలయములోని అందగాడెవరే,

అందగాడెవరే, అందగాడెవరే!

మన్మథుడనీ చెలియా

మనసు ఘోషించేనే

మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే

చంద్రబింబపు ముఖమూ

గండుకోకిల స్వరమూ

పండూ వెన్నెలలోనే

పవ్వాళించేనమ్మా...చెలియా

చుక్కల్లా రేడమ్మా ...సఖియా

మాయాదేవీ సుతునని మధురామూర్తీ పలికె

సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!

మది కోర్కె నెరవేరె, సఖియా!

ఆ తోటలో నొకటి ఆరాధనాలయము

ఆ ఆలయములోని అందగాడితడే...

(ఈ పాట రచయిత 'సాలూరి సన్యాసిరాజు)

ఈ వీడియో చేశాను.. అందరతో హాయిగా పంచు కుంటున్నాను.

https://www.youtube.com/watch?v=h7atNso6fc0




Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!