రామ లక్ష్మణుల లక్షణాలు!

రామ లక్ష్మణుల లక్షణాలు!

.

‘’రామో విళ దంతత్వం –లక్ష్మణే సాద కింకిణీ

సీతాయాం భిన్న రోమాని –తస్మాత్ దుఖ సాహిష్ణుతా ‘’

.

శ్రీరాముని దంతాలు ఎడం గా ఉండటం వల్ల వనవాసం చేయాల్సి వచ్చింది .లక్ష్మణుని మెటికలు ‘’టకీ ‘’మని శబ్దం రావటం వల్ల అరణ్య వాసం చేయాల్సి వచ్చింది .

సీత కు భిన్న రోమాలు ఉండటం వల్ల దుఖాలు ఎక్కువగా అనుభవించాల్సి వచ్చిందని

ఒక జ్యోతిష్యుడు చెప్పాడట

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!