తారమ్మయ్యా! (బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి )

తారమ్మయ్యా!

(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి )

.

తారమ్మయ్యా!

రవికుల రామచంద్రయ్యా!

తోడుపాశం తోడు,

తొంగల్లి రెప్పల్లతోడు,

ముద్దు మాణిక్యమ్ము తోడు,

మురహారి అక్కెప్పతోడు,

తోడుతే నీచెయ్యి వేడి,

జూరుకో పాయసం జూరుకో!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.