శశి వదనే,!

శశి వదనే

శ శి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా

చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే

గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే

గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా

నవమదనా నవమదనా కలపకు కన్నుల 

శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే

గిచ్చే మోజు మోహనమే నీదా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!