కార్య సిద్ది !

"ఉత్సాహ స్సాహసం ధైర్యం ; బుద్ధి శక్తి: పరాక్రమః 

షడేతే యత్ర తిష్ఠంతి తత్ర దేవోపి తిష్ఠతి 

.

అర్థము:-- ఉత్సాహము, సాహసము,ధైర్యము, 

బుద్ధి,శక్తి, పరాక్రమము,

ఈ ఆరు గుణములు ఎవని యందు వుండునో

వానికి దైవము అనుకూలముగా వుండునుమ

అనగా ఈ గుణములు గల వానికి కార్య సిద్ది, 

విజయము కలుగునని భావము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!