“చీర “ సొగసు చూడ తరమా??

“చీర “ సొగసు చూడ తరమా??

.

అసలే అందమైన అమ్మాయి. 

మరింత అందమైన చీర కట్టుకుని హిమాలయ శిఖరాలవలె

ఉన్నతంగా అలా నడిచివస్తుంటే, చుక్కలన్నీ రాలి ఆమె చీర కొంగులో ఒదిగిపోగా, మలయమారుతంలా ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే 

గుండె ఝల్లుమనదా మనసున్న మారాజుకి.. 

ఇక ఆ సొగసు చూడ ఎవరికైనా తరమా?

Bnim Bnim.గారు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !