సలహాలు

శుభోదయం !


సలహాలు

హనుమంతరావు పర్స్ ట్రైన్ టాయిలెట్ లొ పొగొట్టుకున్నాడు. ఆ విషయం అప్పా రావు కి చెప్పాడు.

అప్పా రావు గొలుసు లాగక పొయావా, ట్రైన్ ఆగేది? అన్నాడు.

హనుమంత రావు " లాగాను రా ! కానీ నీళ్ళు వచ్చినాయి. " అన్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!