🙏🙏🙏గాయత్రి జపించండి🙏🙏🙏

శుభోదయం !

-

🙏🙏🙏గాయత్రి జపించండి🙏🙏🙏


“మీ సమస్యలన్నిటికీ మూలం మీరు గాయత్రిని వదిలెయ్యడమే”


ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన విషయం కాదు.


శాస్త్రం చెప్పినట్టు మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే


ఎవరూ మనల్ని బాధపెట్టారు. అందరూ అందరిని గౌరవిస్తారు.


వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు సరైన వయస్సులో తప్పక


ఉపనయనం చేసుకుని రోజూ సంధ్యావందనము, గాయత్రి జపం చెయ్యాలి.


ఆరుగాలం శ్రమించే శూద్రులు గాయత్రి జపం చెయ్యవలసిన అవసరం లేదు.


ఉదాయాన్నే తూర్పువైపుకు తిరిగి సూర్యునికి మనస్ఫూర్తిగా


ఒక్క నమస్కారం చేస్తే చాలు సహస్ర గాయత్రి చేసిన ఫలితం


వారి ఖాతాలో వేస్తారు.


అనుకూలం ఉన్నవారు భవిష్యోత్తర పురాణంలోని


బ్రహ్మప్రోక్త సూర్య స్తుతిని చదువుకోవాలి.


సంధ్యా సమయంలో జపించే ఏ మంత్రమైనా


గాయత్రియే అని పెద్దల ఉవాచ.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!