బాపూ భక్తి పౌరవశ్యానికి తార్కాణం.!

బాపూ భక్తి పౌరవశ్యానికి తార్కాణం.!


శ్రీరామచంద్రుడు అమ్మవారి పాదాన్ని వొళ్లో పెట్టుకుని

కుంచెతో పారాణిని అలంకరిస్తున్నాడు -అనురాగపూర్వకంగా.


స్వామి పాదాల దగ్గర పారాణి గిన్నెను పట్టుకుని ఒక అనుచరుడు


సభక్తికంగా నిలబడి ఉన్నాడు.


ఆ అనుచరుడు బాపూ.


ఈ చిత్రాన్ని చూసినప్పుడూ, తలుచుకున్నప్పుడూ నాకు


వొళ్లు పులకరిస్తుంది.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!