వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు...

-

మా తాత గారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి 

ఈ భావ గీతం మరుగున పడి పోయింది.


(ఇది 1935 లో రాసిన గీతం.....మా ఇంట్లో ఇప్పటికి పాడు కుంటాం .)

🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు...


రాధా కెందుకు నవ్వు గొలుపు....

.

నీలోన నాలోన నిదుర పోయే వలపు


మేలుకొంటే లేదు తలపు...

.

విశ్వమంతా ప్రాణ విభుని మందిరం అయెతే


విధి వాకలి ఏది చెల్లెలా ....

.

విశ్వ విభుడే రాధా వెంట నంటి రాగ


పిలుపేది.. తలుపు ఏది ... .చెల్లెలా ..


వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు...


రాధా కెందుకు నవ్వు గొలుపు....


💓💓💓💓💓💓💓💓💓💓💓


నేను చేసిన వీడియో ..మా చెల్లెలు సుబ్బలక్ష్మి పాడింది .

-


https://www.youtube.com/watch?v=0cL-n6cmyHw

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.