యువకులలో సంకుచితత్వం పోలేదు.

కొంతమంది యువకులలో సంకుచితత్వం పోలేదు. Male ego అప్పుడప్పుడు తొంగిచూస్తూవుంది

కొన్నాళ్ళు భర్తతో కాపురం చేసి వితంతువైన విమలను అభ్యుదయభావావేశంతో మోహన్ పెళ్ళి చేసుకున్నాడు

మొదటి రాత్రి ఆమె గదిలోకి వచ్చి సిగ్గుతో గుమ్మందగ్గర నిలబడింది 

మోహన్ ఆమెకేసి చూసి “అప్పుడు కూడా ఇల్లాగే సిగ్గుపడ్డావా?" అని అడిగాడు వ్యంగ్యంగా 

విమల చివుక్కున తలపైకెత్తి అతనికేసి అసహ్యంగా చూసింది

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.