అసలు పేర్లు తెలుసా?/


అసలు పేర్లు తెలుసా?/
1.ఆత్రేయ ....................కిళాoబి వెంకట నరసింహాచార్యులు
2.ఆరుద్ర .........................భాగవతులశివశంకర శాస్త్రి
3.వోల్గా ............................పోవూరి లలితకుమారి
4.అంపశయ్య నవీన్ ................ డి.మల్లయ్య
5.బుచ్చిబాబు ...........................శివరాజు వెంకట సుబ్బారావు
6.కరుణశ్రీ ............................... జంధ్యాల పాపయ్య శాస్త్రి
7.దేవీప్రియ ...............................ఖాజా హుస్సేన్
8.వడ్డెర చండీదాస్ ......................చెరుకూరి సుబ్రహ్మన్యే శ్వర స్వామి
9 పురాణం సీత ..........................పురాణం సుబ్రహ్మణ్య శర్మ
10.శ్రీ రమణ ..............................వంకమామిడి రాధాకృష్ణ

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!