హంతో జాయే ఆపని గావు సబ్ కో రాం రాం...

కలసి ఉన్నాం.....కాదు అనుకున్నాం....

విడి పోయాం.... కొంపలు ఏమి ములగలేదు...

Parting is allways sad.. ఏదో తెలియని బాధ అంతే..

ప్రేమలు ఎక్కడికి పోతాయీ... జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటాయి..

హంతో జాయే ఆపని గావు సబ్ కో రాం రాం...

అంటో సరదాగా పాడుకుందాం...

Comments