Skip to main content
రాయాలా? రాయలా!
రాయలా రాయ లా రాయాలా రాయాలా?
రాయాలా రాయాలా ( వ్రాయాలనా అనే అర్థం లో )
రాయలా రాయలా? ( ఇంకా వ్రాయలేదు)
రాయాలా రాయాలా ( వ్రాయాలనా అనే అర్థం లో )
రాయాలా? రాయలా! ( ఇంకా రాయలేదు )
రాయాలా రాయాలా?
రాయ లా రాయలా? ( దేవరాయ లోని రాయ వ్రాసినట్టు రాయాలా? )
రాయలా రాయలా? ( దేవరాయలు లోని రాయలు )
రాయాలా రాయాలా? ( నేను వ్రాయాలనా?)
రాయ లా రాయ లా
రాయాలా రాయాలా? ( దేవరాయలు లోని రాయ. రాయా, నేను వ్రాయాల్నా? )
Comments
Post a Comment