Skip to main content
తేనెమనసులు
తేనెమనసులు వచ్చినపుడు ఆంధ్రా దేవానంద్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ మోహన్,ఆ రోజుల్లో కృష్ణకి నవ్వు రాదు,నడక రాదు,పరుగు రాదు!ముఖంలో అభినయం పలకదు!అయన సినిమాల్లో రాణించడు!అన్నారు సిని పండితులు!
కాని కృష్ణ నిలదొక్కుకున్నాడు!
రామ్మోహన్ తాగుడు వల్ల స్నేహితుల వల్ల ఆలస్యంగా షూటింగ్ లకు అతి ఆలస్యంగా వస్తూ నిర్మాతదర్శకులను తిప్పలు పెట్టి చెడ్డపేరు తెచ్చుకున్నాడు!
సినిమా అమ్మాయిలు తాగుడు పాడు చేశాయంటారు!తన మీద తనకు నియంత్రణ సంయమనం లేని వాళ్ళు సినిమాల్లోనే కాదు ఏ రంగంలోనూ రాణించలేరు!
Comments
Post a Comment