కొన్నిమినీకవితలు..

కొన్నిమినీకవితలు.. ( సేకరణ:-.Kalyani Gauri Kasibhatla)

1 వలస మేధావులు

ఖరీదైన దేశాలకు

కారు చౌక కూలీలు

2.ఓల్డ్ఏజ్ హోమ్స్

సన్ స్ట్రోక్ బాధితుల

శరణా లయాలు

3 శాంతి పావురం

స్వయం గ వెళ్ళింది.

భద్రత లేదని

ఫి ర్యాదు చెయ్యడానికి,

పాపం

పదిమంది విందుకు 

పలావు గ మారింది

4. నేడు పుస్త కాలకి 

పురుగులు

రేపు విదేశానికి 

పరుగులు

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !