Skip to main content
కోన సీమ రైలు బస్సు.....
కోన సీమ రైలు బస్సు.....
మా చిన్నప్పుడు మా అత్తలు కోటి పల్లి కి రైల్ ఉండేది....
దొరలూ పికేసారు.... కానీ పట్టాలు ఇంకా ఉన్నాయి అని చూపేవారు....
ఇపుడు అదే పట్టాలు మీద రైల్ బస్సు నడుస్తోంది....
ఎవరు చేయి ఊపిన ఆగి ఎక్కించు కుంటుంది.
అదే కాకినాడ కోటి పల్లి ట్రైను....
Kakinada - Kotipalli Rail bus : Raise your hand and the rail will stop for you
Its an awesome experience travelling in this rail bus...
This rail bus departs from Kakinada at 9.30 AM and reaches Kotipalli by 11.30 A.M.
Comments
Post a Comment