కందుకూరి రుద్రకవి.....

కందుకూరి రుద్రకవి.....

కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి ఒకరు. ఈయన కాలం క్రీ.శ. 1480-1560. ఇతడు ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. తిట్టు కవిత్వంలో ఉద్దండుడు. మొదట్లో రాయల వారి దర్శనం రుద్రకవికి లభించలేదు. చివరికి రాయల వారికి క్షవరం చేసే కొండోజి వల్ల దర్శనం దొరకడంతో ఈ పద్యం చెప్పాడు[1]...

“ ఎంగిలి ముచ్చు గులాములు

సంగతిగా గులము జెరుప జనుదెంచిరయా

ఇంగిత మెరిగిన ఘనడీ

మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్

(వికీపీడియా నుండి)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!