నీ కన్నుల లోనా దాగెను లే వెన్నెల సోనా

-

ఘంట సాల పాటల్లో నా కెంతో ఇష్టమైన పాటల్లో ఇదొకటి.

ఘంటసాల గారి స్వరం చక్కని స్థితిలో, మాధుర్యం నిండి ,

మంచి కండిషన్ లో ఉన్న రోజుల్లో పాడిన పాట. 

-

ఈ సినిమాలో పాటలన్నీ ఇష్టమైనా...ఈ పాటంటే ప్రత్యేమైన ఇష్టం... 

శ్రీ శ్రీ సాహిత్యం, రాజేశ్వర రావు సంగీతం, 

ఘంటసాల గానం....ఈ మూడూ ఈ పాటతో నా అనుబంధం

"నీ కన్నుల లోనా

దాగెను లే వెన్నెల సోనా

చకోరమై నిను వరించి

అనుసరించినానే....

శ్రీ శ్రీ ఆణిముత్యం......!! 

ఈ పాట మీద ఎవరో "విప్లవ గీతాలు రాసే మీరు ఈ పాట రాయడఏమిటి" అని అడిగితే 

"అవునయ్యా, నా హృదయంలో నిదురించేది సోషలిజమూ, కలలో కవ్వించేది కమ్యూనిజమూ" అని చెప్పిన

సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా!

-

ఈ పాటలో పియానో ప్లే చేసిన చేతులు సాలూరి రాజేశ్వర రావు గారి అబ్బాయి గారివి అట.

.

http://www.youtube.com/watch?v=3O5Uh4huG2k

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!