బాలనాగమ్మ స్టెజినాటకరచయిత" ఎవరు?

బాలనాగమ్మ స్టెజినాటకరచయిత" ఎవరు?
.
కణ్వశ్రీ
కణ్వశ్రీ నాటక రచయిత మరియు సినీ రచయిత.
ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం[. చంద్రశేఖర కణ్వశ్రీ,
కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు.
ఇతడు నెల్లూరు జిల్లా, కోట గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇతడు నెల్లూరులో లలితకళానిలయాన్ని స్థాపించాడు. నెల్లూరు యాసలో నాటకం వ్రాసిన తొలి రచయితగా ప్రసిద్ధుడు.
ఇతని నాటకాలన్నీ లలితకళానిలయం పక్షాన రాష్ట్రమంతటా ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఇతని బాలనాగమ్మ, మాయాబజార్ నాటకాలను నేటికీ సురభి నాటకసమాజం ప్రదర్శిస్తున్నది. ఇతడు మద్రాసులో స్థిరపడిన తరువాత కొన్ని సినిమాలకు మాటలు, పాటలు వ్రాశాడు.
నాటకాలు !
అజాతశతృ (1948)
ఆనాడు (1948)
ఇదా ప్రపంచం (1950)
బాలనాగమ్మ (1950)
మాయాబజారు (1950)
నాటికలు[మార్చు]
లవ్ ఈజ్ బ్లైండ్ (1970)
సినీగీతాలు !
ఈ క్రింది సినిమాలలో పాటలను వ్రాశాడు
శ్రీ కృష్ణ పాండవ యుద్ధం
నీడలేని ఆడది
అమ్మాయిలూ జాగ్రత్త
.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!