న్యాయానికి కాలంలేదు వదిన ఈ కలికాలంలో. !

సరోజమ్మ : అంత గట్టిగా ఉన్న మీ ఆయనను 

అకస్మాత్తుగా ఆస్పత్రికి ఎందుకు తీసుకుని వెళ్లారు వదినా..?

-

సుశీలమ్మ :" ఆయన ఇంట్లోకి వస్తూనే కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయని గట్టిగా అరిచారు, వదినా.. 

ఒక్కసారిగా ఏం చేయాలో నాకేమి అర్దంకాలేదు. ఎలుకలను చంపుదామని అన్నంలో ఎలుకల మందు కలిపి పెట్టా.. 

అంతే వదిన ఈ పాపిస్టి లోకం మంచి చేసిన చెడుగానే చూస్తుంది.

న్యాయానికి కాలంలేదు వదిన ఈ కలికాలంలో. 

అందరు నాదే తప్పు అన్నట్లు చూస్తున్నారు వదిన."...

🤣😄

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!