Skip to main content
గరికిపాటివారు ప్రస్తావించిన ఒమర్ ఖయాం పద్యం !
గరికిపాటివారు ప్రస్తావించిన ఒమర్ ఖయాం పద్యం !
.
ఉండగ చిన్ని పాకయు, పరుండగ చాపయు రొట్టెలొక్కటో
రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి చెంతనుండగా
పండుగ గాదె జీవితము! భ్రష్ట నికృష్టుల కొల్వు సేయుటల్
దండుగ గాదె! ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే?
ఈ రోజూ గరికపాటివారి నోట విన్నా ఈ పద్యం. వెతుకుతుంటే మీ బ్లాగులో చూచాను. చాలా అందమైన పద్యం. మీకు కృతజ్ఞతలు.
ReplyDelete