-దసరా శుభాకాంక్షలు ! - -ఆశ్వయుజ శుద్ధ సప్తమి -(మూలానక్షత్రం) - శ్రీ సరస్వతీ దేవి!


=

-దసరా శుభాకాంక్షలు ! 

-

 -ఆశ్వయుజ శుద్ధ సప్తమి -(మూలానక్షత్రం)

-

శ్రీ సరస్వతీ దేవి!

-

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా

యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా

సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

-

-సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి 

విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా. 

పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ 

నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ.

-

తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.

" తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా

యుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శో

భిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ

ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా "

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!